Event-Date 22-10-2020
State Telangana
Topic General
మిసెస్‌ తెలంగాణగా హంస ప్రియ
Hamsa Priya Is Mrs India Telangana 2020 Winner

మిసెస్‌ ఇండియా తెలంగాణ-2020 అందాల కిరీటం కోసం వర్చువల్‌ పద్ధతిలో నిర్వహించిన ఈ పోటీలో నగరానికి చెందిన హంస ప్రియ టైటిల్‌ గెలుచుకున్నారు. ఈ ఆడిషన్స్‌, ఈ గ్రూమింగ్‌ సహా పూర్తి స్థాయిలో వర్చువల్‌గా పోటీ నిర్వహించామని, పోటీదారులు తమ ఇళ్లలో నుంచే ఆన్‌లైన్ ద్వారా పోటీలో పాల్గొన్నారన్నారు.  కేవలం అందం మాత్రమే ప్రాతిపాదిక కాకుండా ప్రతిభ, సామాజిక నిబద్ధత, తెలివితేటలు గీటురాయిగా పోటీలను నిర్వహించామని నిర్వాహకురాలు మమత త్రివేది తెలిపారు. 
 

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.