Event-Date 22-10-2020
State National
Topic Science And Technology
5జీ టెక్నాలజీ పరీక్షించిన రిలయన్స్‌ జియో, క్వాల్‌కామ్‌ టెక్నాలజీస్‌
jio-qualcomm-begin-5g-trials-achieve-over-1-gbps-speed

దేశీయంగా 5జీ టెక్నాలజీ మొబైల్‌ నెట్‌వర్క్‌ను విజయవంతంగా పరీక్షించినట్లు రిలయన్స్‌ జియో, క్వాల్‌కామ్‌ టెక్నాలజీస్‌ వెల్లడించాయి. క్వాల్‌కామ్‌ 5జీ ఆర్‌ఏఎన్‌ ప్లాట్‌ఫాంపై రిలయన్స్ జియో 5జీఎన్ఆర్‌ సొల్యూషన్ తో 1 జీబీపీఎస్‌ పైగా స్పీడ్‌ను సాధించగలిగినట్లు తెలిపాయి. మరింత వేగవంతమైన డేటా ట్రాన్స్ ఫర్‌కు 5జీ టెక్నాలజీ తోడ్పడుతుంది. దేశీ అవసరాలకు అవసరమైన 5జీ సొల్యూషన్స్, నెట్‌వర్క్‌ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు క్వాల్‌కామ్‌తో కలిసి పనిచేస్తున్నట్లు జియోవెల్లడించింది.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.