Event-Date 01-03-2020
State International
Topic Persons In News
మలేసియా ప్రధానిగా మొహియుద్దీన్‌ యాసిన్‌
mohiuddin yasin prime minister malaysia

  • మలేసియా ప్రధానిగా మొహియుద్దీన్‌ యాసిన్‌ ఎన్నికయ్యారు 
  • గతంలో ఈయన విదేశీ వ్యవహారాల మంత్రిగా పనిచేసారు. 
  • రాజధాని -  కౌలాలంపూర్
  • అధికారిక భాష, మరియు జాతీయ భాష - Malay
  • గుర్తించబడిన భాష - ఇంగ్లీష్
  • యునైటెడ్ కింగ్‌డమ్ నుండి స్వాతంత్ర్యంను పొందినది. 
  • ఇండిపెండెన్స్ ఆఫ్ ది ఫెడరేషన్ ఆఫ్ మలయా - 31 ఆగస్టు 1957
  • కరెన్సీ రింగ్‌గిట్ (RM) (MYR)
  • మతాలు : 61.3% ఇస్లాం (అధికారిక), 19.8% బౌద్ధమతం, 9.2% క్రైస్తవ మతం,  6.3% హిందూ మతం,  1.3% చైనీస్ జానపద మతం, 1.7% తెలియదు,  0.4% ఇతరులు

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.