Event-Date 22-10-2020
State Telangana
Topic Persons In News
ఓయో ‘ప్రచార క‌ర్త‌గా సోనూసుద్
oyo-ropes-in-sonu-sood-as-the-face-of-its-sbye-campaign

ఓయో హోటల్స్‌ అండ్‌ హోమ్స్ కూడా కరోనా ప‌ట్ల జాగ్ర‌త్త వ‌హించాలంటూ శానిటైజ్డ్‌ బిఫోర్‌ యువర్‌ ఐస్() అంటూ బాలీవుడ్ న‌టుడు సోనూసుద్ తో త‌న‌ ప్ర‌చారాన్ని చేప‌ట్టింది. హోట‌ల్స్‌లో స్టే చేసేందుకు వ‌చ్చే క‌స్ట‌మ‌ర్ల భ‌యాందోళ‌న‌లు, అనుమానాల‌ను పోగొట్టేందుకు శానిటైజ్డ్‌ బిఫోర్‌ యువర్‌ ఐస్ అనే ఓ యాడ్ ను రూపొందించింది . సోనూసుద్ ప్ర‌చార‌క‌ర్త‌గా ‘ పెహలే స్ప్రే, ఫిర్‌ స్టే’ అంటూ ఓ 25 సెక‌న్ల ప్ర‌చార  చిత్రాన్ని బుధ‌వారం ‌విడుదల చేసింది.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.