Event-Date 25-10-2020
State National
Topic General
గిర్నార్ రోప్‌వేను ప్రారంభించిన ప్ర‌ధాని
pm-narendra-modi-inaugurates-girnar-ropeway

ప్రధాని నరేంద్రమోదీ గుజరాత్‌లోని గిర్నార్‌లో రోప్‌వేను ప్రారంభించారు. గిర్నార్ రోప్‌వేతోపాటు గుజరాత్‌లో మరో రెండు ప్రాజెక్టులను వీడియో లింక్ ద్వారా ప్రధాని ప్రారంభించారు.  'గిర్నార్ పర్వతంపై దేవీ అంబ ఉంది. గోరఖ్‌నాథ్ పీక్‌, గురు దత్తాత్రేయ పీక్, జైన్ ఆలయం కూడా గిర్నార్ కొండలపై ఉన్నాయి. పర్వత ప్రాంతంపైకి చేరాలంటే మెట్లు ఎక్కి వెళ్లాలి. 'గిర్నార్ రోప్‌వేలో 25 నుంచి 30 క్యాబిన్లు ఉంటాయి. ఒక్కో క్యాబిన్‌లో 8 మంది ఎక్కే అవకాశం ఉంటుంది. 2.3 కిలోమీటర్ల దూరాన్ని ఈ రోప్‌వేతో కేవలం 7.5 నిమిషాల్లో చేరుకోవచ్చు.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.