Event-Date 25-10-2020
State National
Topic Govt Schemes And Programmes
‘కిసాన్‌ సూర్యోదయ యోజన’కు శ్రీకారం చుట్టనున్న మోదీ
Modi to launch Kisan Suryodaya Yojana

గుజరాత్‌లోని రైతుల కోసం ‘కిసాన్ సూర్యోదయ యోజన’ సహా మూడు ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోడీ వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. నీటిపారుదల కోసం పగటి విద్యుత్‌ సరఫరా అందించేందుకు సీఎం విజయ్‌ రూపానీ నేతృత్వంలోని గుజరాత్‌ ప్రభుత్వం ఇటీవల కిసాన్ సూర్యోదయ యోజనను ప్రకటించింది. ఈ పథకం కింద రైతులు ఉదయం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు వ్యవసాయానికి విద్యుత్‌ సరఫరా అందనుంది. పథకానికి 2023 నాటికి రాష్ట్ర ప్రభుత్వం రూ.3500కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.