కేజీఎఫ్ ఎస్పీగా శాంతరాజు
కేజీఎఫ్ కొత్త ఎస్పీగా కేఎం శాంతరాజు బాధ్యతలు స్వీకరించారు. బదిలీపై ఉన్న ఎస్పీ ధరణీదేవి నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇతను 2012 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఈ సందర్భంగా నూతన ఎస్పీకి సహాయ పోలీసు అడ్మినిస్ట్రేటర్ జి.విశ్వనాథ్ తదితరులు అభినందనలు తెలిపారు.