నాసా తదుపరి అధిపతిగా ఐజక్ మన్
- అమెరికా అధ్యక్షుడిగా త్వరలో బాధ్యతలు స్వీకరించనున్న డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆగ్ర రాజ్య అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) తదుపరి అధిపతిగా వ్యాపారవేత్త, (ప్రైవేట్ వ్యోమగామి, పైలట్ జేర్డ్ ఐజక్ మన్(41)ను నామి నేట్ చేస్తున్నట్లు ప్రకటించారు. స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ తో ఐజక్ మన్ కు వ్యాపార సంబంధాలు ఉన్నాయి.