ఇందు చందోక్ కన్నుమూత

ఇందు చందోక్ కన్నుమూత
  •  భారత్  లో రేసింగ్ కు చిరునామాగా నిలిచిన ఇందు చందోక్ కన్నుమూశారు.
  • ఇందు చాంధోక్ కోల్‌కతాలో జూలై 22, 1931లో జన్మించారు.
  • ఆయన వయసు 93 ఏళ్లు కోల్ కతాలో పుట్టిన ఇందు.. మద్రాసు వలస వచ్చి 1953లో మద్రాస్ మోటర్ స్పోర్ట్స్  క్లబ్ ను స్థాపించారు.
  • 1971లో భారత మోటార్ స్పోర్ట్స్ క్లబ్ (FMSCI) స్థాపనలోనూ కీలకపాత్ర పోషించారు.
  • 1978 నుంచి 1979 వరకు FMSCIకి అధ్యక్షులుగా వ్యవహ రించారు.
  • మద్రాసు దగ్గరలోని శ్రీపెరంబదూర్ లో అంతర్జా తీయ ట్రాక్ ను కూడా ఏర్పాటు చేశారు.
  • ఇందు చందోక్ మనవడు కరణ్ చందోక్ రేసర్ గా పేరు తెచ్చుకున్నాడు. 2010-11  సీజన్లలో అతడు 11 ఫార్ములావన్ రేసుల్లో పాల్గొన్నాడు.