తెలంగాణకు రెండో ర్యాంకు

తెలంగాణకు రెండో ర్యాంకు

కేంద్ర ప్రభుత్వం అందించే 'జాతీయ పంచాయతీ అవార్డులు-2024'లో మహిళా మిత్ర పంచాయతీ విభాగంలో తెలంగాణకు రెండో ర్యాంకు దక్కింది. కేంద్ర పంచా యతీరాజ్ శాఖ 9 అంశాలను పరిగణనలోకి తీసుకుని దేశవ్యాప్తంగా 27 గ్రామ పంచాయతీలకు దీనదయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు ప్రకటించింది. అందులో 'ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ' విభాగంలో పెద్దపల్లి జిల్లా మంథని మండలం చిల్లపల్లి గ్రామపంచాయతీకి రెండో ర్యాంకు లభించింది.