RBI కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా

RBI కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా
  • రిజర్వు బ్యాంక్ ఆప్ ఇండియా (RBI) 26వ గవర్నర్ , రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా కేంద్ర ప్రభుత్వం నియమించింది.
  • డిసెంబర్ నెల 11 నుంచి మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసా గేలా ఉత్తర్వులు వెలువడ్డాయి.
  • ఆర్బీఐ ప్రస్తుత గవర్నర్ శక్తికాంత దాస్(67) రెండో విడత పదవీకాలం 2024 డిసెంబర్ 10 తో ముగియనుంది.
  • 2018లో తొలిసారిగా ఆర్బీఐ గవర్నర్ బాధ్యతలు స్వీకరించిన దాస్ పదవీ కాలాన్ని 2021లో కేంద్ర ప్రభుత్వం మరో మూడేళ్లు పొడిగించింది.