గాడ్గిల్ కు ఐరాస పర్యావరణ అవార్డు

గాడ్గిల్ కు ఐరాస పర్యావరణ అవార్డు

జీవావరణవేత్త మాదవ్ గాడ్గిల్ కు ఛాంపియన్ ఆఫ్ ఎర్త్ అవార్డును ఐరాస ప్రక టించింది. సమితి ఏటా ప్రకటించే ఈ అవార్డు పర్యావరణ రంగంలో ఐరాస ఇచ్చే అత్యున్నత అవార్డు, పశ్చిమ కనుమల్లో జీవవైవిధ్య సంరక్షణకు గాడ్గిల్ చేసిన కృషిని గౌరవిస్తూ సమితి ఈ అవార్డునిచ్చి సత్కరిస్తోంది. ఈ ఏడాది ఛాంపియన్ ఆఫ్ అవార్డు పొందిన ఏకైక భారతీయుడు గాడ్గిల్. గాడ్గిల్ అధ్యక్షతన ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటి పశ్చిమ కను మలన్నింటినీ పర్యావరణపరంగా సున్నిత ప్రాంతంగా గుర్తించాలని 2011లో సిఫార్సు చేసింది.