2024లో గూగుల్ లో అత్యధికంగా వెతికిన అంశాలు

2024లో గూగుల్ లో అత్యధికంగా వెతికిన అంశాలు

ప్రస్తుత సంవత్సరంలో భారత్ లో అత్యధికంగా క్రీడలు, రాజకీయాంశాల కోసమే గూగుల్లో వెతికారని గూగుల్ బ్లాగ్ తెలిపింది.
ముఖ్యంగా ట్రెండింగ్ అంశాల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్), వరల్డ్ కప్, ఎన్నికల ఫలితాలు ముందు వరసలో ఉన్నాయని వెల్లడించింది.
క్రీడల్లో ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్, ఒలింపిక్స్, ప్రో కబడ్డీలీగ్, ఇండియన్ సూపర్ లీగ్ కోసం ఎక్కువ మంది వెతికారు.
వ్యక్తుల విషయానికొస్తే... తొలి 10 మంది జాబితాలో ఐదుగురు క్రీడాకారులు (వినేశ్ పొగట్, హార్దిక్ పాండ్యా, శశాంక్ సింగ్, అబిషేక్ శర్మ, లక్ష్యసేన్) ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉన్నారు.
టాప్ ట్రెండింగ్ సెర్చెస్
1)ఐపీఎల్
2) టీ20 వరల్డ్ కప్
3) భారతీయ జనతా పార్టీ
4) ఎన్నికల ఫలితాలు 2024
5) ఒలింపిక్స్
6) ఎక్సె సివ్ హీట్
7) రతన్ టాటా
8) ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
9) ప్రో కబడ్డీ లీగ్ 100 ఇండియన్ సూపర్ లీగ్
సినిమాలు
1) స్త్రీ- 2
2) కల్కి 2898 ఏడీ
3) ట్వెల్త్ ఫెయిల్
4) లా పతా లేడీస్
5) హనుమాన్
6) మహారాజా
7) మంజుమ్మెల్ బాయ్స్
8) ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం
9) సలార్
10) ఆవేశం

వ్యక్తులు
1) వినేశ్ పొగాట్.
2) నీతీశ్ కుమార్
3) చిరాగ్ పాసవాన్
4) హార్దిక్ పాండ్యా
5) పవన్ కల్యాణ్
6) శశాంక్ సింగ్
7) పూనమ్ పాండే
8) రాధికా మర్చంట్
9) అభిషేక్ శర్మ
10) లక్ష్య సేన్

పర్యాటక ప్రదేశాలు
1) అజర్ బైజాన్
2) బాలి
3) మనాలి
4) కజక్ స్తాన్
5) జయపుర
6) జార్జియా
7) మలేసియా
8) అయోధ్య
9) కశ్మీర్
10) దక్షిణ గోవా