Current Affairs
ప్రపంచంలోని కుబేర కుటుంబాల జాబితా
- ప్రపంచంలోని కుబేర కుటుంబాల జాబితాను బ్లూమ్ బర్గ్ విడుదల చేసింది.
- ఇందులో వాల్ మార్ట్ అధినేతలైన వాల్టన్ కుటుంబం 432.4 బిలియన్ డాలర్ల సంపదతో అగ్రస్థానంలో నిలిచారు.
- యూఏఈకి చెందిన నాయన్ కుటుంబం (323.9 బిలియన్ డాలర్లు) 2 వ స్థానంలో
- ఖతార్ కు చెందిన థాని కుటుంబం (172.9 బిలియన్ డాలర్లు) 3 వ స్థానంలో
- ఫ్రాన్స్ కు చెందిన హెర్మెస్ కుటుంబం (170. 6 బిలియన్ డాలర్లు) 4 వ స్థానంలో
- అమెరికాకు చెందిన కోచ్ కుటుంబం (148.5 బిలియన్ డాలర్లు) 5 వ స్థానంలో.
- మన దేశం నుంచి ముకేశ్ అంబానీ కుటుంబం 99.6 బిలియన్ డాలర్ ల సంపదతో 8వ స్థానంలో,
- మిస్త్రీ-షాపూర్జీ పల్లోంజీ కుటుంబం 41.4 బిలియన్ డాలర్ ల సంపదతో 23వ స్థానంలో నిలిచాయి.