కిరణ్ మజుందార్ షాకు జెంషెడ్ జీ టాటా పురస్కారం

కిరణ్ మజుందార్ షాకు జెంషెడ్ జీ టాటా పురస్కారం
  • బయోకాన్ గ్రూప్ చైర్పర్సన్ కిరణ్ మజందార్ షాకు ప్రతిష్టాత్మక జెంషెడ్ జీ టాటా పురస్కారం దక్కింది.
  • మన దేశంలో బయోసైన్సెస్ ఉద్యమానికి మార్గదర్శకత్వం వహించినందుకు ఆమెకు ఇండియన్ సొసైటీ ఫర్ క్వాలిటీ (ISQ) ఈ అవార్డును ప్రకటించింది.
  • 2004లో ISQ ఈ అవార్డును ప్రారంభించింది భారతీయ సమాజానికి గణనీయ సేవలు అందించిన వ్యాపార దిగ్గజాలను గుర్తించి ISQ ఈ పురస్కారాన్ని అందజేస్తుంది.
  • బెంగళూరులో ISQ వార్షిక కాన్ఫరెన్స్ 2024లో కిరణ్ కు ఈ పురస్కారం అందించబోతున్నట్లు ప్రకటించారు.