భారత బార్ కౌన్సిల్ ఛైర్మన్‌గా మనన్ కుమార్ మిశ్రా

భారత బార్ కౌన్సిల్ ఛైర్మన్‌గా మనన్ కుమార్ మిశ్రా

♦ భారత సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మనన్ కుమార్ మిశ్రా వరుసగా ఏడవసారి భారత బార్ కౌన్సిల్ ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
♦ ఆయన బీహార్ నుండి రాజ్యసభలో బిజెపి పార్లమెంటు సభ్యుడిగా కూడా పనిచేస్తున్నారు.
♦ మిశ్రా 1982లో పాట్నా హైకోర్టులో న్యాయవాదిగా తన ప్రాక్టీసును ప్రారంభించారు. తరవాత 2009లో సుప్రీంకోర్టుకు మారారు.