డ్యురాండ్‌ కప్‌ ఫుట్‌బాల్‌ చాంపియన్‌ మోహన్‌ బగన్‌

డ్యురాండ్‌ కప్‌ ఫుట్‌బాల్‌ చాంపియన్‌ మోహన్‌ బగన్‌

డ్యురాండ్‌ కప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీలో మోహన్‌ బగన్‌ టైటిల్‌ ను కైవసం చేసుకుంది. 2000లో చివరి సారి ఈ ట్రోఫీ గెలిచిన మోహన్‌ బగన్‌కు 23 ఏండ్ల తర్వాత ఇదే తొలి టైటిల్‌ కావడం విశేషం.