కాలిఫోర్నియా హైవేకి భారత అధికారి పేరు

కాలిఫోర్నియా హైవేకి భారత అధికారి పేరు

భారత సంతతి పోలీస్‌ అధికారి రోనిల్‌ సింగ్‌ జ్ఞాపకార్థం కాలిఫోర్నియా ప్రభుత్వం న్యూమాన్‌లోని హైవే-33కు ఆయన పేరు పెట్టింది. 2018లో అక్రమ వలసదారుడు జరిపిన తుపాకీ కాల్పుల్లో రోనిల్‌ సింగ్‌ ప్రాణాలు కోల్పోయారు. ఆయనకు భార్య అనామిక, కుమారుడు ఆర్నవ్‌ ఉన్నారు.