బ్రహ్మోస్ డీజీగా జైతీర్థ్ ఆర్ జోషి

బ్రహ్మోస్ డీజీగా జైతీర్థ్ ఆర్ జోషి
  • బ్రహ్మోస్ డైరెక్టర్ జనరల్ గా DRDL శాస్త్రవేత్త డాక్టర్ జైతీర్థ్ ఆర్ జోషి  బాధ్యతలు చేపట్టారు.
  • భారత్, రష్యా సంయుక్తంగా బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఏర్పాటుచేశాయి.
  • హైదరాబాద్ లోనూ దాని కార్యాలయం ఉంది.
  • హైదరాబాద్ లో శాస్త్రవేత్తగా కొనసాగిన ఆయన.. వ్యూహాత్మక క్షిపణి వ్యవస్థల రూపకల్పన, అభివృద్ధిలో విశేష కృషి చేశారు.
  • దీర్ఘశ్రేణి ఉపరి తలం నుంచి గగనతల క్షిపణుల అభివృద్ది, పరిశోదన లకు ప్రోగ్రాం డైరెక్టరుగా ఆయన నాయకత్వం సహించారు.
  • అతుల్ దినకర్ రాణే పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో ఆర్ జోషి బాధ్యతలు చేపట్టారు.