Current Affairs
జనాభా పెరుగుదల
- జనాభా పరంగా ఇండియా ప్రస్తుతం ప్రపంచంలోనే అగ్ర స్థానంలో నిలుస్తోంది.
- భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం, 2024లో 1,450,935,791 జనాభా ఉంది.
- భారతదేశ జనాభా ప్రపంచ మొత్తం జనాభాలో 17.78%గా ఉంది.
- కానీ, దేశీయంగా కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా దక్షిణ, తూర్పు భారత్ లో సంతాన సాఫల్య రేటు కొన్నేళ్లుగా తగ్గుతోంది.
- మరికొన్ని చోట్ల అది పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో సంతాన సాఫల్య రేటు ఎక్కువగా ఉంది.
- మొత్తం జనాభా పెరుగుదలలో 33శాతం ఉత్తర్ ప్రదేశ్, బిహార్ లలోనే కనిపిస్తోంది.
- జన సంఖ్య వృద్ధిలో ఆయా ప్రాంతాల వాటా (శాతాల్లో)
- భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం, 2024లో 1,450,935,791 జనాభా ఉంది.
- భారతదేశ జనాభా ప్రపంచ మొత్తం జనాభాలో 17.78%గా ఉంది.