15న అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి

15న అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి

ఏటా డిసెంబరు 15న అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని అత్మార్పణ దినోత్స వంగా నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. 2024, డిసెంబరు 3న జరిగిన మంత్రివర్గ సమా వేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.