AP తెలుగు అకాడమీ డైరెక్టర్ గా భరత్ గుప్తా

AP తెలుగు అకాడమీ డైరెక్టర్ గా భరత్ గుప్తా

కళాశాల విద్యాశాఖ డైరెక్టర్ భరత్ గుప్తాను రూసాప్రాజెక్టు డైరెక్టర్, తెలుగు అకాడమీ ఇన్చార్జి డైరెక్టర్ గా నియమిస్తూ ప్రభుత్వం వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేసింది.
కళాశాల విద్యాశాఖ డైరెక్టర్ గా ఉన్న వారికే రూసా బాధ్యతలు అప్పగించాల్సి ఉండగా.. నియామక సమయంలో ఈ హోదాను చేర్చలేదు. దీంతో ఇప్పుడు దాన్ని చేర్చుతూ ఉత్తర్వులిచ్చింది