భారత్ మొత్తం విదేశీ రుణాలు
భారత్ మొత్తం విదేశీ రుణాలు 2023లో 646,79 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.54 లక్షల కోట్ల)కు చేరాయని ప్రపంచ బ్యాంక్ అంతర్జాతీయ రుణ నివేదిక వెల్లడించింది. 2022తో పోలిస్తే ఇవి 31 బిలియన్ డాలర్లు (రూ.2.63 లక్షల కోట్లు) అధికం.