అమెరికాలోని నబ్రాస్కా రాష్ట్రంలో గాంధీ ప్రతిమ

అమెరికాలోని నబ్రాస్కా రాష్ట్రంలో గాంధీ ప్రతిమ
అమెరికాలోని సబ్రాస్కా రాష్ట్ర రాజధాని లింకన్లో మహాత్మా గాంధీకి అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని నబ్రాస్కా రాష్ట్ర రాజధాని లింకన్ మహాత్మా గాంధీకి అరుదైన గౌరవం దక్కింది. నగరంలోని క్యాపిటల్ భవనంలో ఏర్పాటు చేసిన ప్రతిమను గవర్నర్ జిమ్ పైలెన్ ఆవిష్కరించారు. అమెరికాలోని పసిఫిక్ వాయవ్య రాష్ట్రాల్లో ప్రముఖ భారతీయ నాయకుడికి ఈ గౌరవం దక్కడం ఇదే తొలిసారి కావడం విశేషం.