ఆర్థిక సంవత్సరాల్లో తిండిగింజల దిగుబడులు
దేశీయంగా మేలురకం వంగడాలు అందుబాటులోకి వస్తున్నాయి. సాగులో ఆధునిక సాంకేతికతల వినియోగం అధికమవుతోంది. అధునాతన విధానంలో సేద్యంపై రైతుల్లోనూ అవగాహన పెరిగింది. ఫలితంగా ఇండియాలో కొన్నేళ్లుగా ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ఆయా ఆర్థిక సంవత్సరాల్లో తిండిగింజల దిగుబడులు (కోట్ల టన్నుల్లో). ద ఎకానమీ ఇన్ 2024 నివేదిక ప్రకారం
2015 - 25.2
2016 - 25.2
2017 - 27.5
2018 - 28.5
2019 - 28.5
2020 - 29.8
2021 - 31.1
2022 - 31.6
2023 - 33
2024 - 32.9