అమెరికా పౌర హక్కుల సహాయ అటార్నీ జనరల్ గా హర్మీత్
అమెరికా న్యాయశాఖలో పౌరహక్కుల సహాయ అటార్నీ జనరల్ భారతీయ అమెరికన్ హర్మీత్ థిల్లాన్ (54) నామినేట్ అయ్యారు. వర్జీనియా యూని వర్సిటీ లా స్కూల్, డార్ట్ మౌత్ కళాశాల నుంచి థిల్లాన్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. చండీగర్ లో జన్మించిన ఆమె తన చిన్నతనంలో తల్లిదండ్రులతో కలిసి అమెరికా వెళ్లాడు. 2016లో క్లీన్లాండ్లో జరిగిన రిపబ్లికన్ పార్టీ జాతీయ సదస్సులో వేదిక ఎక్కిన తొలి భారతీయ అమెరికన్ గా నిలిచారు.