బాడీబిల్డర్ జో లిండ‌ర్న్ హ‌ఠాన్మ‌ర‌ణం

బాడీబిల్డర్ జో లిండ‌ర్న్ హ‌ఠాన్మ‌ర‌ణం

జ‌ర్మ‌న్ ఫిట్‌నెస్ గురు జో లిండ్న‌ర్ హ‌ఠాన్మ‌ర‌ణం చెండాడు. అత‌న్ని జోస్తెటిక్స్ అని కూడా పిలుస్తారు. అత‌నికి ఇన్‌స్టాలో 8.4 మిలియ‌న్ల మంది ఫాలోవ‌ర్లు ఉన్నారు. జిమ్ వ‌ర్కౌట్ వీడియోల‌తో అత‌ను ఫేమ‌స్ అయ్యాడు.
జో లిండ‌ర్న్ జ‌ర్మ‌నీకి చెందిన బాడీబిల్డ‌ర్‌. అత‌ను ఫిట్‌నెస్ మోడ‌ల్‌గా చేశాడు. సోష‌ల్ మీడియాలో పాపుల‌ర్‌. ఫిట్‌నెస్ టిప్స్, ట్రిక్కులు ఇవ్వ‌డంలో అత‌ను సుప‌రిచితుడు. బాడీబిల్డింగ్‌లో ఎంట‌ర్ కావ‌డానికి ముందు అత‌ను ఓ క్ల‌బ్‌లో బౌన్స‌ర్‌గా చేశాడు. ప‌ర్స‌న‌ల్ ట్రైనింగ్ యాప్ ఏలియ‌న్ గెయిన్స్‌కు ఓన‌ర్‌గా ఉన్నాడు.