లండ‌న్‌లో ఐకానిక్ రెస్టారెంట్ ది ఇండియా క్ల‌బ్ మూసివేత

లండ‌న్‌లో ఐకానిక్ రెస్టారెంట్ ది ఇండియా క్ల‌బ్ మూసివేత

బ్రిట‌న్‌లో భార‌తీయ రుచుల‌కు వేదికగా నిలిచి ఏడు ద‌శాబ్ధాలుగా సేవ‌లందిస్తున్న‌ లండ‌న్ రెస్టారెంట్ ఇండియా క్ల‌బ్ సెప్టెంబ‌ర్‌లో మూత‌ప‌డనుంది. 1951 నుంచి లండ‌న్‌లో ది ఇండియా క్ల‌బ్ రెస్టారెంట్ భార‌తీయ వంట‌కాల‌ను అందిస్తూ ఆతిధ్యం ఇస్తోంది. ఇండియా క్ల‌బ్‌ను మూసివేస్తున్నామ‌ని బ‌రువెక్కిన హృద‌యంతో వెల్ల‌డిస్తున్నామ‌ని, సెప్టెంబ‌ర్ 17న రెస్టారెంట్ సేవ‌ల‌కు చివ‌రి రోజ‌ని నిర్వాహ‌కులు వెల్ల‌డించారు.