FTII ప్రెసిడెంట్ గా R.మాధవన్

FTII ప్రెసిడెంట్ గా R.మాధవన్

FTII ప్రెసిడెంట్ గా R.మాధవన్

ప్రముఖ నటుడు R.మాధవన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (FTII) ప్రెసిడెంట్ గా నామినేట్ అయ్యారు. అలాగే గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ గా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్.. మాధవన్ కు కంగ్రాట్స్ చెప్పారు. 'మీ అనుభవం, విలువలతో ఈ సంస్థను అత్యున్నత స్థానానికి తీసుకెళ్తారని ఆశిస్తున్నా' అని ట్వీట్ చేశారు.