మహిళా క్రికెటర్ మహికా గౌర్ రికార్డు

మహిళా క్రికెటర్ మహికా గౌర్ రికార్డు

మహిళా క్రికెటర్ మహికా గౌర్ రికార్డు

ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ మహికా గౌర్ రికార్డు సృష్టించారు. రెండు దేశాల తరఫున అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన తొలి మహిళా క్రికెటర్ గా నిలిచారు. మహికా ఇంగ్లండ్ లో జన్మించినా.. ఫ్యామిలీ దుబాయికి వెళ్లడంతో 13ఏళ్లకే UAE తరఫున అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టారు. 19 టీ20 మ్యాచ్ లు ఆడి 9 వికెట్లు తీశారు. ఈ జూన్ లో ఇంగ్లండ్-A టీమ్ కు ఎంపికయ్యారు. తాజాగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో ఒక వికెట్ తీశారు.