NCERTకి డీమ్డ్ యూనివర్సిటీ హోదా

NCERTకి డీమ్డ్ యూనివర్సిటీ హోదా

NCERTకి డీమ్డ్ యూనివర్సిటీ హోదా

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(NCERT) కి డీమ్డ్ యూనివర్సిటీ హోదా లభించింది. NCERT 63వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ విషయం వెల్లడించారు. ఈ హోదాతో సొంతంగా గ్రాడ్యుయేట్లు, పీజీ, డాక్టరల్ డిగ్రీలు ఇచ్చే అవకాశం NCERTకి కలగనుంది.