ఐఐహెచ్‌ఎఫ్‌డబ్ల్యూ చైర్మన్‌గా మధుశేఖర్‌ బాధ్యతల స్వీకరణ

ఐఐహెచ్‌ఎఫ్‌డబ్ల్యూ చైర్మన్‌గా మధుశేఖర్‌ బాధ్యతల స్వీకరణ

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ (ఐఐహెచ్‌ఎఫ్‌డబ్ల్యూ) చైర్మన్‌గా డాక్టర్‌ మధుశేఖర్‌ బాధ్యతలు స్వీకరించారు. ఈ బోర్డ్‌లో హెల్త్‌ సెక్రటరీ వైస్‌ చైర్మన్‌గా, డైరెక్టర్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌, నిమ్స్‌ డైరెక్టర్‌, ఫైనాన్స్‌ సెక్రటరీ తదితరులు సభ్యులుగా ఉంటారని చెప్పారు. వైద్యులు, స్టాఫ్‌ నర్సులు, ఏఎన్‌ఎం, ఆరోగ్య సంరక్షణ సిబ్బంది కోసం శిక్షణ ఇచ్చే ఉన్నత స్థాయి సంస్థ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ అని పేర్కొన్నారు.