వివిధ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు

వివిధ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు

ఒక దేశ ఆర్థికాభివృద్ధిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDIలు) కీలక పాత్ర పోషి స్తాయి. ఉపాధి వృద్ధి, మౌలిక వసతుల విస్తరణలో అవి కీలకంగా నిలుస్తాయి. 2000 ఏప్రిల్ నుంచి 2024 జూన్ వరకు ఇండియాలోకి విదేశాల నుంచి రూ.44.81 లక్షల కోట్ల విలువైన FDIలు వెల్లువెత్తాయి. అవి ఎక్కువగా ఏ రంగాల్లోకి వచ్చాయంటే... (లక్షల కోట్ల రూపాయల్లో)
 FDI ఫ్యాక్ట్ షీట్ ప్రకారం

కంప్యూటర్ సాఫ్ట్ వేర్, హార్డ్వేర్
7.41
సేవల రంగం7.20
ట్రేడింగ్            3.03
మౌలిక వసతులు2.45
టెలీకమ్యూనికేషన్స్2.38
ఆటోమొబైల్2.38
రసాయనాలు            1.38
ఔషధ పరిశ్రమ 
1.36
సంప్రదాయేతర ఇంధనం       
1.34
నిర్మాణం
1.31