ప్రపంచంలోని అతి పెద్ద బ్యాంకులో డైరెక్టర్ గా తెలుగు మహిళ

ప్రపంచంలోని అతి పెద్ద బ్యాంకులో డైరెక్టర్ గా తెలుగు మహిళ
  • ప్రపంచంలోని అతి పెద్ద బ్యాంకుల్లో ఒకటైన ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా (ICBC) డైరెక్టర్ గా విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం బాడంగి మండలం వాడాడకు చెందిన కొల్లి భారతి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
  • ప్రస్తుతం అమెరికాలోని న్యూయార్క్ ప్రధాన కార్యాలయంలో ఆమె పనిచేస్తున్నారు.
  • ఉద్యోగం చేసుకుంటూ అమెరికాలోని డ్యూక్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ పూర్తిచేసింది. తర్వాత ICBCకి ఎంపికైంది. న్యూయార్క్ ని బ్యాంకు ప్రధాన కార్యాలయంలో నాలుగేళ్లుగా డైరెక్టర్ గా పనిచేస్తోంది. ఈ ఏడాది 'రైజింగ్ స్టార్ ఉమెన్'లో చోటు సాధించింది.