168 Currentaffairs
భారత క్రైస్తవ మతాచార్యుడు జార్జి జాకబ్ కు కార్డినల్ గా పదోన్నతి
కేరళకు చెందిన ఆర్చ్ బిషప్ జార్జి జాకబ్ కువాకడ్ నూతన కార్డినల్ గా నియమితులయ్యారు. రోమ్ లోని సెయింట్ పీటర్స్ బసిలికాలో నిర్వహించిన ఓ వేడుకలో జార్జి జాకబ... more
గ్లోబల్ ట్రాన్స్ వర్సాలిటీ అవార్డు-2024
దేశంలో జల సంరక్షణ, వర్షపు నీటి సేకరణ ద్వారా గ్రామీణాభివృద్ధికి కృషిచేసిన వ్యక్తు లకు కేంద్ర జలశక్తి శాఖ ఇచ్చే గ్లోబల్ ట్రాన్స్ వర్సాలిటీ అవార్డు-2024న... more
ప్రపంచంలోనే అత్యంత సూక్ష్మ రోబో
సూక్ష్మ రోబోను అమెరికాలోని కార్నెల్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇలాంటి 30వేల రోబోలు ఒక సూది మొనపై ఇమిడిపో తాయి. ఇంత చిన్నగా ఉ... more
ప్రపంచ ధ్యాన దినోత్సవంగా డిసెంబరు 21
ప్రతి సంవత్సరం డిసెంబరు 21న 'ప్రపంచ ద్యాన దినోత్సవాన్ని' నిర్వహించాలంటూ ప్రవేశపెట్టిన తీర్మానానికి నానికి ఐరాస ఏకగ్రీవంగా ఆమోదం తెలి పింది. ఈ విషయాన్న... more
ఇందు చందోక్ కన్నుమూత
భారత్ లో రేసింగ్ కు చిరునామాగా నిలిచిన ఇందు చందోక్ కన్నుమూశారు. ఇందు చాంధోక్ కోల్‌కతాలో జూలై 22, 1931లో జన్మించారు.ఆయన వయసు 93 ఏళ్లు కోల్... more
వివిధ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు
ఒక దేశ ఆర్థికాభివృద్ధిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDIలు) కీలక పాత్ర పోషి స్తాయి. ఉపాధి వృద్ధి, మౌలిక వసతుల విస్తరణలో అవి కీలకంగా నిలుస్తాయి. 2000... more
హైపర్ లూప్ టెక్నాలజీ
ఐఐటీ మద్రాస్, భారత్ రైల్వేలు, ఇతర స్టార్టప్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న భారత్ తొలి హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ సిద్ధమైంది. 410 మీటర్ల పొడవున్న ఈ ట్రాక్‌ను... more
'63 మోస్ట్ స్టెలిష్ పీపుల్ ఆఫ్ 2024'లో రాధికా - అనంత్ అంబానీ
న్యూయార్క్ టైమ్స్ సంస్థ రూపొందించిన 63 మోస్ట్ స్టైలిష్ పీపుల్ ఆఫ్ 2024 జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ,... more
డీఎస్ చౌహాన్ కు కేంద్ర పురస్కారం
తెలంగాణ పౌరసరఫరాల శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్ డీఎస్ చౌహాన్ కేంద్ర వినియోగదారుల వ్యవహా రాలు, ప్రజాపంపిణీ శాఖ నుంచి ప్రశంసా పురస్కారాన్ని అందు కున్నారు... more
భారత్ మొత్తం విదేశీ రుణాలు
భారత్ మొత్తం విదేశీ రుణాలు 2023లో 646,79 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.54 లక్షల కోట్ల)కు చేరాయని ప్రపంచ బ్యాంక్ అంతర్జాతీయ రుణ నివేదిక వెల్లడించింది. 2022... more
దేశీయ విమాన ప్రయాణికులు 17 కోట్లు
దేశీయ విమాన ప్రయాణికులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో గతేడాది కంటే 7-10% పెరిగి 16.4 17.0 కోట్లకు చేరొచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది... more
చిలీ మాజీ అధ్యక్షురాలికి ఇందిరా గాంధీ శాంతి పురస్కారం
చిలీ మాజీ అధ్యక్షురాలు, మానవ హక్కుల కోసం పోరాటం చేసిన ప్రముఖురాలు మిచెల్ బచులెట్ ఈ ఏడాది ఇందిరా గాంధీ శాంతి పురస్కారానికి ఎంపికయ్యారు. జాతీయ భద్రతా మా... more